NEWS

NEWS

యువత ఒక దశ కాదు.. ఓ విప్లవానికి దిశ!

యువత రేపటి ప్రపంచానికి రూపశిల్పులు. సంకల్పం అభిరుచితో పర్వతాలనైనా కదిలించగలరు. యువత చేతిలో భవిష్యత్తు రూపొందించే శక్తి ఉంది. యువత యొక్క సామర్థ్యానికి అపరిమితమైన, అనంతమైన హద్దులు ఉండవు. ఒక దేశ పురోగతి, అభివృద్ధి ఆ దేశంలోని యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో యువత పాత్ర కీలకం. అందువల్ల యువత…

గ్యాంగ్ స్టర్ లకైనా దొరుకుతుంది కానీ.. హక్కుల కార్యకర్తలకు బెయిల్ దొరకదు

కోర్టులో ఒక బెంచి ఒక విదంగా, మరో బెంచి మరో విదంగా తీర్పు ‘మీట్ ది ప్రెస్’లో మానవ హక్కుల కార్యకర్త జీఎన్.సాయిబాబా  ఉపా ఎంత దుర్మార్గమైనదో సాయిబాబా జైలు జీవితమే సాక్ష్యం ప్రొఫెసర్ జి.హరగోపాల్ భావ ప్రకటన స్వేచ్చకు కేంద్రంగా ‘బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్’ సాయిబాబా ‘మీట్ ది ప్రెస్’ను వ్యతిరేకించడం సరైంది…

మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్‌రెడ్డి

స్పీడ్‌ ‌పెంచనున్న జగ్గా రెడ్డి కసితో రగిలిపోతున్న రేవంత్‌, ‌జగ్గారెడ్డి హరీష్‌ ‌రావుపై రివేంజ్‌ ‌తీసుకుంటారా? సిఎం రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్‌ ‌నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్‌, ‌హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు…

టార్గెట్‌ ‌హరీష్‌ ‌రావేనా?

రేవంత్‌ ‌రెడ్డి వదులుతున్న బాణం జగ్గారెడ్డి! సిద్ధిపేటకు జగ్గన్నను పంపిస్తానన్న సిఎం నిన్నటి వరకు మైనంపల్లి వంతు…ఇక జగ్గారెడ్డి వంతు సిద్ధిపేటపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌స్థానికంగా మరింతగా పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరగనుందా? హరీష్‌ను సిద్ధిపేటకే పరిమితం చేసేందుకు సిఎం పావులు ‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్‌ ‌స్టోరీ… (ఎ.సత్యనారాయణ రెడ్డి) సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల పరస్పర రాళ్ళ డాడి

తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ‌ధర్నా చేస్తుండగా.. వారికి కౌంటర్‌గా సీఎం ప్లెక్సీకి కాంగ్రెస్‌ ‌నేతలు పాలాభిషేకం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ‌నేతలు…

ఆదాని మెగా కుంభకోణంపై జెపిసితో విచారణ

సెబీ ఛైర్మన్‌ ‌రాజీనామా చేయాలి మంత్రి కోమటిరెడ్డి డిమాండ్‌ ‌గన్‌పార్క్ ‌నుంచి ఇడి ఆఫీస్‌ ‌వరకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్‌ అ‌క్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్‌ ‌రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి…

పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం

యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదు పోలండ్‌ ‌ప్రధాని డొనాల్డ్ ‌టస్క్‌తో భేటీలో ప్రధాని మోదీ వార్సా, ఆగస్ట్ 22 : ఉ‌క్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలోకొనసాగుతున్న సంక్షో భాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రది ంపుల ద్వారా ఈ ప్రాంతాల్లో…

రుణమాఫీపై నిజస్వారూపం బయటపడింది

రేవంత్‌ ‌మోసం..కాంగ్రెస్‌ ‌పాపంలా మాఫీ ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు జనగామ ధర్నాలో హరీష్‌ ‌రావు విమర్శలు స్వామీ.. పాపాత్ముడైన ముఖ్య మంత్రిని క్షమించు : యాదాద్రిలో హరీష్‌ ‌రావు పూజలు జనగామ/యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి నిజస్వరూపం బయట పడిందని, మోసం…

ఎస్సీ వర్గీకరణను అమలు చేయండి

సిఎం రేవంత్‌ను కోరిన ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తెలంగానలోఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కోరారు. సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు వొచ్చిన దరిమిలా సిఎం గతంలోనే హావ్ని ఇచ్చిన ందున తక్షణం ఇందుకు అనుగుణంగా చర్యలు…

కోల్‌కతా అత్యాచార ఘటనపై స్టేటస్‌కో రిపోర్ట్

‌క్రైమ్‌ ‌సీన్‌ ‌మొత్తంగా మార్చేశారు దర్యాప్తు సవాల్‌గా మారింది రేప్‌, ‌మర్డర్‌ ‌కేసును కప్పిపుచ్చే యత్నం సుప్రీమ్‌ ‌కోర్టుకు సిబిఐ కీలక వివరాలు వెల్లడి డాక్టర్లు విధుల్లో చేరాలని సిజెఐ సూచన న్యూ దిల్లీ, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : ‌కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన ను సుప్రీమ్‌ ‌కోర్టు సుమోటోగా…