NEWS

NEWS

పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యానికి అంబాసిడర్‌గా పనిచేస్తా

పర్యాటక ప్రాంతాల అభివృద్దికి రోడ్‌ ‌మ్యాప్‌ ‌సిద్దం చేయాలి పర్యాటక ప్రాజెక్ట్ ‌పనులను త్వరగా పూర్తి చేయాలి అధికారులతో సక్షలో మంత్రి రోజా సూచన అమరావతి,ఏప్రిల్‌ 27 : ‌రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక అంబాసిడర్‌గా పనిచేస్తాని రాష్ట్ర పర్యాటక, సాంస్క•తిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి…

తెలంగాణ సాధనలో తెరాస పాత్ర సింహావలోకనం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్‌ 27 ‌మరిచి పోలేని రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తే.రా.స పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆనాడు కేసీఆర్‌ ‌మరి కొందరి భాగస్వామ్యంతో తె.రా.స ఉద్యమ పార్టీ ఏర్పాటు జరగక పోతే, నేటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల చిర కాల వాంచితంగానే మిగిలి పోయి…

సామాజిక అభద్రత దిశగా పింఛన్‌ ‌పధకాలు…

“పెన్షన్‌’’ ‌బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్‌ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది..” భారతదేశంలో సర ళీకృత ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమైన 1991 తర్వాత ప్రపంచ…

ఫోర్త్ ‌వేవ్‌ ‌విపత్తు

కనుమరుగైందన్న కొరోనా మరోమారు విజృంభిస్తుంది కడతేరిందన్న వేరియంట్‌ ‌మళ్ళీ జడలు విప్పుతుంది తేలికైందన్న వైరస్‌ ‌వేవ్‌ ‌మరింత విషం కక్కుతుంది తలొగ్గిందన్న మహమ్మారి మలి పోరుకు తెగబడ్తుంది ఇప్పటికే ఉత్పాతం రేపి లక్షల ప్రాణాలు కబళించి ఇంకా రక్త దాహం తీరనట్లు ఎప్పటికపుడు వేషం మార్చి మానవ హననం గావిస్తుంది ఇందుకు రోజు పెరుగుతున్న కోవిద్‌…

ఆద్యంతం ఆ రెండు పార్టీలే కెసిఆర్‌ ‌టార్గెట్‌

‌తెరాస ఇరవై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ఆ పార్టీ ప్లీనరీలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ప్రసంగమంతా బిజెపి, కాంగ్రెస్‌ ‌లక్ష్యంగానే సాగింది. భారతదేశం శాంతికాముకమైనది. అలాంటి దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు  దేశ శ్రేయస్సుకు గొడ్డలిపెట్టుగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75…

రాబోయే 50 ఏళ్ల అవసరాలను తీర్చేలా టిమ్స్ ‌దవాఖానాలు

సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ ‌దవాఖానాలు ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం అదే చేస్తుంది వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాబోయే 50 ఏళ్ల ప్రజల వైద్య అవసరాలను తీర్చే విధంగా హైదరాబాద్‌లోని నలు దిక్కులా మూడు టిమ్స్ ‌దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి…

తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది

ప్రజల ఆవేదన పాలకులకు పట్టడంలేదు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యంకోసం పాటుపడాలి రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్ 26 : ప్రజల ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ద్వాంసం, విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆవేదన పాలకులకు పట్టడం లేదన్నారు. 1969…

దేశంలో కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు

శాంతికి విఘాతం కలిగిస్తున్నారు మతం క్యాన్సర్‌ ‌లాంటిది…దాని ఉచ్చులో పడొద్దు పరోక్షంగా బిజెపిపై సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర విమర్శలు ప్రజల మద్దతు కొనసాగితే దుష్ట శక్తులనుండి రాష్ట్రాన్ని కాపాడుతానని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌దేశంలో మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ ‌పరోక్షంగా బిజెపిపై మండిపడ్డారు.…

పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌సరే… మిగతా ఉద్యోగాల సంగతేంటి

వాటికి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌పోలీసు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ నేపథ్యంలో..మిగతా శాఖల్లో పోస్టుల భర్తీ ఎప్పుడంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.…

పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి వైద్యం

కొత్త హాస్పిటళ్ల నిర్మాణంతో అందుబాటులోకి ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు వొస్తాయని నిపుణులు చెప్తున్నారు వైద్యరంగం పటిష్టతకు ప్రత్యేక చర్యలు మతం క్యాన్సర్‌ ‌లాంటిది….ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నగరంలో హాస్పిటళ్ల శంకుస్థాపన అనంతరం సభలో సిఎం కెసిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌పేదలకు కార్పోరేట్‌ ‌స్థాయి…