ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర

*బీఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ *ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం *మా పార్టీలో అందరం కేసీఆర్ గారి కోసమే పని చేస్తున్నాము *మంచిర్యాల జిల్లాలో మీడియాతో సంభాషణ కార్యక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే…

