Day April 10, 2026

రాజ్యసభ సభ్యుడిగా నితీష్‌ ‌ప్రమాణం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి  నితీష్‌కుమార్‌ ‌శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ ‌సి.పి రాధాకృష్ణన్‌ ‌తన ఛాంబర్‌లో నితీష్‌కుమార్‌ ‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్‌కుమార్‌ ‌హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత జెపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా…

హరివంశ్‌ ‌నారాయణ సింగ్‌ ‌కు మరో ఛాన్స్

-‌ రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ ‌చేసిన కేంద్రం – మరోమారు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అయ్యే అవకాశం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌  ‌కొనసాగే అవకాశముంది. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, నిష్పక్షపాతంగా సభను నడిపించే సమర్థత కలిగిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. భారత పార్లమెంట్‌ ఎగువసభలో అత్యంత హుందాతనం…

ముంబై ఎయిర్‌పోర్టులో 29 కిలోల బంగారం సీజ్‌

-‌ కెన్యా నుంచి వస్తున్న మహిళల నుంచి స్వాధీనం ముంబై, ఏప్రిల్‌10: ‌ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ ‌చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయం లో భారీ ఎత్తున బంగారాన్ని…

అధిక ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు

ఏప్రిల్ ఆరంభం నుండే రాష్ట్రంలో  భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుండే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు  దాటుతుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 జిల్లా ల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో, హైదరాబాద్ వాతావరణ…

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు మానుకోండి

– బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్ – అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్‌వాడీలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లలో అవకతవకలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

మెరుగైన నైపుణ్యమే అసలైన సంపద

 ” ఉద్యోగాల స్వరూపం, వాటికి కావాల్సిన నైపుణ్యాలు వేగంగా మారుతున్నాయి. కాబట్టి, మనం కూడా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కాలానుగుణంగా తమను తాము నవీకరించుకోవడం అత్యవసరం..”   కాలం ఎంత వేగంగా మారుతోందో మీకు తెలుసు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని అది జీవితాంతం సరిపోతుందనే…

వృద్ధాప్య భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం..

“హైకోర్టు తన పరిశీలనలో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది—పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలు అనేవి ఉద్యోగి హక్కులు గానీ, ప్రభుత్వం ఇచ్చే దయాధర్మం కాదని. ఉద్యోగి సేవలు పూర్తయిన వెంటనే ఈ చెల్లింపులు జరగాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ, పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు సమానమని పేర్కొంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో…

కళాకారులు సమాజాన్ని ప్రభావితం చేయాలి

– వీసీ ప్రొఫెస‌ర్‌ ఘంటా చక్రపాణి – ఆదివాసీలకు ఉచిత విద్య అందివ్వడం అభినందనీయం – విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి – అంబేద్కర్ వర్సిటీలో ముగిసిన చిత్రకళా శిబిరం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సామాజిక సాధికారత వారోత్సవాలలో భాగంగా…

ఆడపిల్లలు పుడుతున్నారని..

 – భార్య‌, ఇద్దరు పిల్ల‌ల్ని బ‌లిగొన్న భ‌ర్త‌ – తల్లీకూతుళ్ల హత్య కేసులో పురోగతి వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో భర్తతోపాటు పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లు బాల్నె పూర్ణిమ, ఎస్.రవళి పరారీలో ఉన్నారు.…