Day April 8, 2026

లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

-‌ పది నిమిషాల వ్యవధిలో వంద ఎయిర్‌ ‌స్ట్రయిక్స్ ‌టెలి అవీవ్‌, ఏ‌ప్రిల్‌ 8: ‌లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ ‌భీతావహ దాడులకు పాల్పడింది. 10నిమిషాల వ్యవధిలో లెబనాన్‌ ‌లోని పలు ప్రదేశాలపై 100 ఎయిర్‌ ‌స్టయ్రిక్స్ ‌చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు  తెలుస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి.…

మానవతా దృక్పథం అవసరం

– గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు క‌ల్పించాలి – వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పం – అధికారులకు మంత్రి అడ్లూరి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి…

ఆ భూముల్లో హైడ్రాకు అడుగుపెట్టే హక్కు లేదు

– హైకోర్టు న్యాయవాది ముఖిమ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బలహీనవర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతున్నదని హైకోర్టు న్యాయవాది ముఖిమ్ అన్నారు. హైడ్రాపై ధ్వజమెత్తిన న్యాయవాది ముఖీమ్ మాకు అనుకూలమైన డిక్రీ ఉందని, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఐలాపూర్ భూములలో ప్రవేశించే హక్కు లేదని అన్నారు.…

కూల్చినచోటే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి

– సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ – వెలుగుమట్ల బాధితుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లను కూల్చినచోటనే అందరికీ ప్రభుత్వం ఇళ్ల్లు నిర్మించి ఇవ్వాలనే నినాదాలతో హైదరాబాదులోని ధర్నా చౌక్ బుధవారం దద్దరిల్లింది. వెలుగుమట్లకు చెందిన దాదాపు 300మంది బాధితులు అనేక ఇబ్బందులను, అక్రమ అరెస్టులను ఎదుర్కొని…

తెలంగాణ భవన్ ముట్టడికి యత్నం

– ఉద్యమకారుల జేఏసీని అడ్డుకున్న పోలీసులు – స్వల్ప ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర,  ఏప్రిల్ 8: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. పలువురు ఉద్యమకారులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు…

ఇలా వృద్ధుల పొట్ట కొట్టడం న్యాయమా?

“ఇది కేవలం ఉద్యోగులు, న్యాయస్థానాలు, తీర్పులు, సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో ప్రధానంగా జీవితమంతా, మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ, ప్రజా సేవ చేసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులున్నారు. అంటే వృద్ధాప్యానికి చేరిన బలహీనులైన, శక్తి ఉడిగిన, సహాయం అవసరమైన మనుషులున్నారు. ఆ రకంగా ఇది…

కవిత పార్టీ పేరేంది ..?

తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత రాజకీయపార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మేడ్చల్‌ ‌పరిధిలోని ముదిరాబాద్‌ ‌శివారులో ఈ నెల 25వ తేదీన ఉదయం పదిగంటలకు పార్టీ పేరు, జంఢా, ఎజండాను ప్రకటించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి సస్పెండ్‌ అయిన తర్వాత మొదటిసారిగా ఫిబ్రవరి 6న రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె ప్రకటించిన…

పాకిస్తాన్ కు అభినందనలు ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్ ను ఉద్దేశిస్తూ “ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది” అని చేసిన బెదిరింపు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక పురాతన సంస్కృతిని, దేశాన్ని నాశనం చేస్తామనే ఇటువంటి హెచ్చరికలు మానవతావాదులను, చరిత్రకారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. మంగళవారం రాత్రి మొత్తం ..భారతీయ కాలమానం ప్రకారం..…

ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణయే ఏటీఎం

– దిల్లీకి గులాంగిరీ చేస్తోన్న రేవంత్‌ ‌ప్రభుత్వం – కాంగ్రెస్‌ అవినీతిపై ఇక నిరంతరంగా నిలదీస్తాం – కొత్త పార్టీతో సామాన్యులకు అండగా నిలుస్తాం – ఏప్రిల్‌ 25 ‌చరిత్రను మార్చే రోజు అవుతుంది – జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ‌దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు…