జలవిహార్ ఆర్వో ప్లాంట్ లో పేలుడు
– ఇద్దరు కార్మికులకు గాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: జలవిహార్‌లో ఆర్వో ప్లాంట్ పేలుడు ఘటన కలకలం రేపింది. నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ ఒక్కసారిగా పేలడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జలవిహార్‌కు నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ పేలింది. ఈ…






