కువైట్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి

– డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్ – పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ ప్రకటన కువైట్ సిటీ, ఏప్రిల్ 3: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. శుక్రవారం కువైట్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం మీనా అల్ అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్…






