Day April 3, 2026

సమ సమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు కృషి

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నోపల్లి కలెక్టరేట్ వెళ్లే దారిలో బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ఆవరణలో నూతనంగా నిర్మాణం…

గ్రామ సభలు విజయవంతం

– మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజా పాలనను బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు,…

ఇక్క‌డ ఏం చేశార‌ని అక్క‌డ ప్ర‌చారానికి వెళ్లారు

– ఆరు గ్యారెంటీలపై కేర‌ళంలో అస‌త్య ప్ర‌చారం – కేసీఆర్‌ ‌లాగే అబద్దాల ప్రచారం అందుకున్న రేవంత్‌ -‌ తెలంగాణలో అమలు చేయని పథకాలను ప్రచారం చేస్తారా – ఇది క్షమించరాని మహాపరాథం – ప్రజలను మోసం చేసే యత్నం – రేవంత్‌ ‌ప్రచారంపై మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌కేరళంలో…

భ‌వ‌న నిర్మాణానికి ముందస్తు ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి

– ఈ ప‌రీక్ష‌లు లేక‌పోతే భ‌వ‌నాలు కూలిపోతాయి – జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్రాముఖ్య‌త‌ను మ‌ర‌చిపోకూడ‌దు – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: ఒకప్పుడు హైదరాబాద్‌లో ఒక ప్రముఖ భవనం పేకమేడలా కూలిపోయిన ఘటన మనందరికీ గుర్తుంది. ఆ సంఘటన తర్వాత ప్రతి నిర్మాణానికి ముందు సైట్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేశార‌ని…

మంచిర్యాలలో న‌కిలీ నోట్ల కలకలం

–  చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ కరెన్సీని నిర్మూలించాలని ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి చలామణి మాత్రం ఆగడం లేదు. కొత్తకొత్త ప్లాన్లు వేస్తూ పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా దొంగనోట్లు చెలామణి చేస్తూ అడ్డంగా…

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

– హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం – తెలంగాణలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు – పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో మంత్రులు భట్టి, పొన్నం పుదుచ్చేరి, ఏప్రిల్ 3: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు, రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవం, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి…

మేడారంలో తీవ్ర విషాదం

– రాతి కట్టడం కూలి బాలుడికి గాయాలు – హాస్పిటల్‌ ‌కు తీసుకెళ్లగా కాలు తీసేసిన వైద్యులు ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం ఒక చిన్నారి జీవితంలో చీకటిని నింపింది. మేడారం పూజారి సిద్ధబోయిన రమేశ్‌ ‌కుమార్‌ ‌కొడుకు యువన్‌పై ఒక్కసారిగా…

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌

-‌ వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం – మహబూబ్‌నగర్‌లో దొడ్డి కొమురయ్యకు హరీష్‌రావు నివాళి మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3:‌ బీసీలకు, కుర్వ, గొల్ల, కురుమలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలో కొమురయ్య విగ్రహానికి…

కాంగ్రెస్‌పై రెండేళ్లలోనే వ్యతిరేకత

– రేవంత్‌ ‌రెడ్డి దిగిపోవాలని కోరుకుంటున్నారు – మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ భవిష్యత్తులో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటుందని కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన  మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తల కోరిక మేరకే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి…