అయిదూళ్ళిచ్చిన చాలును..!

ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్ మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని…








