Day April 2, 2026

24 ‌నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: ఈ ‌నెలాఖరు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభం కానున్నాయి. నెలాఖరులోగా సిలబస్‌ ‌పూర్తి చేసి, పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇప్టపికే ఆదేశాలు ఇచ్చింది. ఎండలు దంచికొడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వేసవి సెలవుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను…

కార్మికులపై కక్షతో చేనేత ఆర్డర్ల రద్దు

– అయిన వారి కోసం కార్మికుల పొట్ట కొడతారా? – ప్రభుత్వ తీరుపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్ర‌హం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కవిత తీవ్ర…

సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు

– మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగుల అరెస్ట్ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: సత్తుపల్లి సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణలను సత్తుపల్లి…

యువకుడిపై గంజాయి బ్యాచ్‌ ‌దాడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: ‌మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ ఆగడాలు రోజురోజుకూ మితిరిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారి పట్ల ఈ గ్యాంగ్‌ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌ ఓ ‌యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. శాస్త్రీపురంలో ఫహాద్‌ అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో దాడి చేసింది.…

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

– ఆ మండలాలను అప్పగించిన పాపం బీజేపీదే – కాళేశ్వరంపై రేవంత్ దుష్ప్రచారాన్నే వల్లెవేశారు – నాడు ప్రశంసలు.. నేడు రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు – ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొంతు కోస్తారా – రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్…

చికెన్ బంద్ తో దిగివచ్చిన పౌల్ట్రీలు

– డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్ట్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహ కులకు ఇచ్చే మార్జిన్ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం దుకొచ్చాయి.…

ప్రభుత్వ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

– మహిళా సాధికారతకు చిహ్నం మహిళా సమాఖ్య భవనం – మంత్రి సీతక్క వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2:ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాలలో వెలుగు కాంతులు వేళ్లు విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు స మాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రా ష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతి రూపాలుగా నిలుస్తున్నాయని…

ఉద్యమంలా గ్రామ సభలు

– ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ – పాల్గొన్న మంత్రులు, మండలి చైర్మన్, స్పీకర్ – స్థానిక చట్ట సభలే గ్రామ సభలు – గ్రామ సభ తీర్మానం ద్వారానే పథకాల అమలు: మంత్రి సీతక్క – సీఎం సందేశంతో ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో…

క్రైస్తవులకు సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ధైర్యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. యేసు ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిýషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ…