మంత్రి పొంగులేటిని సీఐడి ప్రశ్నించగలదా?

– ఆ విచారణలో తేలేదేమీ ఉండదు – కడియం ఏ పార్టీలో ఉన్నారో తెలపాలన్నాం – వీటి గురించి మాట్లాడితే కేసులతో వేధింపులా? – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ స్కామ్‌ను తమ పార్టీ నేత హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో బయటపెట్టారని,…






