Day April 1, 2026

ఎల్డీఎఫ్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే

– కమ్యూనలిస్టు మోదీ.. కమ్యూనిస్టు విజయన్ – ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు – కేరళంలో బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌నే – ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.…

రీసైక్లింగ్ అత్యంత కీలకం

– క్రిటికల్ మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధన య‌త్నం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుస్థిరమైన, పర్యావరణహిత విధానాల ద్వారా కీలక ఖనిజాల భద్రతను సాధించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్…

యుద్దం ముగింపునకు సిద్దమే

– షరతులు వర్తిస్తాయన్న ఇరాన్ టెహ్రాన్, ఏప్రిల్ 1: అమెరికా` ఇజ్రాయెల్‌తో కొనసాగుతోన్న యుద్దాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని బలమైన హావిÖలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు…

కాళేశ్వ‌రంతో సిద్దిపేట‌కు నూత‌న వైభ‌వం

– ఒక‌ప్పుడు వలస వెళ్లిన నేల‌ – ఇప్పుడు వలస కూలీలకు ఉపాధి కేంద్రం – అన్ని రంగాలలో సిద్దిపేట అగ్రగామి – సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సిద్దిపేట నియోజకవర్గం వ్యవసాయం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి అగ్రగామిగా నిలిచిందని…

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు

– పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1: ‌రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారంనాడు తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్‌ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని…

అసెంబ్లీ సమావేశాల్లో అధికారపార్టీ నిరసన గళాలు

అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల  నుండి నిరసన వ్యక్తం కావడం ఆ పార్టీ వర్గాలను ఆందోళన కలిగిస్తున్న అంశం. శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినతీరు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నట్లుంది. ఆయన మాటలను మంత్రులు తేలిగ్గా తీసుకున్నట్లు నవ్వులు వినిపించినా మిగతా శాసనసభ్యులను ఆలోచింపజేసినవనే చెప్పాలె. ఎందుకంటే మిత్రపక్షమైన సిపిఐ, ఎంఐఎం నుండి…

రేషన్‌ ‌కార్డుల తొలగింపు దుర్మార్గపు చర్య

– 5లక్షలు ఇచ్చామని చెప్పి 15లక్షలు తొలగించే కుట్ర – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ‌రాష్ట్రంలో పేదలను రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌వేధిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రేషన్‌ ‌కార్డుల విషయంలో పేదలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రేషన్‌ ‌కార్డుల ఏరివేత…

అడుగంటుతున్న జూరాల ప్రాజెక్ట్

– ఆం‌దోళనలో ఆయకట్టు రైతాంగం – కర్నాటకతో మాట్లాడనున్న మంత్రి ఉత్తమ్‌ ‌ మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకు ప్రాణాధారమైన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్‌ ‌స్టోరేజీకి చేరుకోవడంతో పాలమూరు రైతాంగం ఆందోళన చెందుతోంది. దీంతో సాగునీటితో పాటు, తాగునీటి  కష్టాలు తప్పేలా లేవు. ఎండలు ముదురుతున్న కొద్దీ ప్రాజెక్టులో…

గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం!

మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా తెలంగాణలో ఆటో ఎల్‌పీజీ కొరత తీవ్రమైంది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షమంది ఎల్‌పీజీ ఆటోడ్రైవర్ల జీవనభృతిపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావం పడటంతో వారు తీవ్ర అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వీరు ఆందో ళనలకు దిగడం తాజా పరిణామం. రాష్ట్రంలో రోజువారీ ఎల్‌పీజీ డిమాండ్ 202 మెట్రిక్ టన్నులుండగా…