Day March 27, 2026

మంత్రి జూపల్లికి అంతర్జాతీయ శాంతి పురస్కారం

– బౌద్ధ వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి ప్రోత్సాహానికి.. – విశ్వశాంతికి బౌద్ధమే మార్గం: మంత్రి జూపల్లి కృష్ణారావు – అట్టహాసంగా అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచాన్ని గౌతమ బుద్ధుని కరుణ, అహింసలే కాపాడగలవని, ఆయన బోధనలు సమకాలీన సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తాయని…