రాష్ట్రంలో సమృద్ధ్దిగా పెట్రో నిల్వలు

– గణాంకాలు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: రాష్ట్రంలో ఇంధన సరఫరాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తాజా నివేదికను విడుదల చేసింది. 27వ తేదీ నాటి అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు డిమాండ్ కంటే అత్యధికంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టమైంది. సాధారణంగా…








