సజావుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా

– రాష్ట్రం, జిల్లాల్లో కమిటీల ఏర్పాటు, నోడల్ ఆఫీసర్ల నియామకం – పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. పశ్చిమాసియాలో…








