Day March 26, 2026

2నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి

– సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఒకే గొడుగు కిందకు – ఒకే క్లిక్‌తో సమస్త భూ సమాచారం – ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్ నెంబర్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి\ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో పురుగుల భోజనం

– ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధింపు న్యూదిల్లీ, మార్చి 26: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రితేష్ కుమార్…

తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి

– సరకు రావాణాకు ఇరాన్ అనుమతి టెహ్రాన్, మార్చి 26: భారత్ సహా మిత్ర దేశాలకు హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ ద్వారా సరుకు రవాణా నౌకల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ప్రకటించారు. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్‌లకు సరుకు రవాణాకు అనుమతి లభించింది.…

భద్రాచలం అభివృద్దికి రూ.586 కోట్ల నిధులు

– మొదటి దశలో రూ.351 కోట్లతో పనులు ప్రారంభం – రేప‌టి కళ్యాణోత్సవానికి హాజరవుతున్న సిఎం రేవంత్ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల భద్రాచలం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: శ్రీ రాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని వ్యవసాయ శాఖ…

ఇంధ‌న‌ వినియోగదారులకు షాక్

-పెట్రో, డీజిల్ ధరలు పెంచి నయారా న్యూదిల్లీ, మార్చి 26 : పైవేటురంగ చమురు సంస్థ నయారా ఇంధన వినియోగదారులకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్ప్పున పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది.…

ఎంఎంటీఎస్.. స‌మ‌య పాల‌న పాటించాలి

 – స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలి – స్టేష‌న్ల‌కు మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలి – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలÅ£నుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.…

మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం

– టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధం – 13మంది ప్రయాణికుల స‌జీవ ద‌హ‌నం – పలువురికి తీవ్ర గాయాలు మార్కాపురం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను పైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతోపాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి.…

రూ.219 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

– దావోస్ పర్యటనల్లో44 ఎంవోయూలు చేసుకున్నాం – కొత్తగా 68,150 మందికి ప్రత్యక్ష ఉపాధి – శ్వేతపత్రం విడుదలకూ సిద్ధం – శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: గత రెండు దఫాల (2024, 2025) దావోస్ పర్యటనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 44…

బకాయిల వల్ల హాస్పిటల్స్ మూత వట్టిదే

– ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం – ఈరోజునాటి బకాయిలు రూ.727 కోట్లే – బీఆర్ఎస్ బ‌కాయిలు మోస్తూనే ప‌రిమితి పెంచాం – టీచింగ్ హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ రోగులు – అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రైవేటు హాస్పిటల్స్ మూతపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…