Day March 23, 2026

శ్రీ‌రామ‌ నవమి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించాలి

– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 23 : ఈనెల 27న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 28న నిర్వహించనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని…

మల్టీ లెవల్‌ ‌మార్కెటింగ్‌ ‌పేరిట ఘరానా మోసం

-క్యూనెట్‌ ‌సంస్థ వ్యవహారాలపై సీపీ సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: క్యూనెట్‌ ‌సంస్థ మల్టీలెవల్‌ ‌మార్కెటింగ్‌ ‌పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్‌ ‌సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారని పేర్కొన్నారు.…

రిజిస్ట్రేషన్ల ఆదాయంపై హరీష్‌ అసత్య ప్రచారం

– వచ్చిన ఆదాయం నుంచి ‘స్థానిక’ వాటా సర్దుబాటు – అసెంబ్లీ వాయిదా సమయంలోనూ ప్రజాసేవలోనే ఉన్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, ఆయన చేస్తున్న ఆరోపణలు…

దానం నాగేందర్‌ ‌వ్యవహారంపై విచారణ

– నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దానం నాగేందర్‌ ‌పార్టీ మారిన వ్యవహారంలో…

పోలీస్ ఫుట్‌బాల్ పోటీల‌కు గ‌వ‌ర్న‌ర్‌

– ఆహ్వాన‌ప‌త్రం అంద‌జేసిన డీజీపీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 23 :  గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం  లోక్ భవన్…

తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్‌ ‌సీట్ల భర్తీ

– కౌన్సెలింగ్‌ ‌పొడిగింపుపై సుప్రీంకోర్టు విచారణ న్యూదిల్లీ, మార్చి 23 : తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్‌ ‌సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌ ‌పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ ‌పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్‌ ‌కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పీజీ కోర్సుల్లో…

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ‌వ్యవహారం

– ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం – తక్షణం కోర్టు ముందుకు రావాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి23: రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ ‌చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శి పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకైనా కోర్టులోనే ఉంటాము.. . ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగతంగా…

ఎన్నికల అజెండా విస్మరించిన కాంగ్రెస్‌

-‌ రైతుబంధు రూ.12వేలకు కుదింపు – బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయరా? – బడ్జెట్‌పై చర్చలో బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క సీజన్‌ ‌కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో,…

28న అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఫాబ్ సిటి రంగారెడ్డి ఆధ్వర్యంలో వంద అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న  ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో…