రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

- అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటి సిఎం భట్టి – రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు – మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు – ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు – 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా – జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయింపు – విద్య,…





