Day March 18, 2026

వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ

– ఆధునిక పరిజ్ఞానంతో వరదలను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు – ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాలతోటే వరదలు – 2024 సెప్టెంబర్‌లో సంభవించిన వరదల ఉధృతితో భారీ నష్టం – మున్నేరు ఉప్పొంగడంతో అతలాకుతులమైన ఖమ్మం జిల్లా – తల్లి లాంటి నదుల పరిరక్షణకు సంఘటితంగా కృషి – మూసీ నది పునరుద్ధరణ చరిత్రాత్మక ఘట్టం…

ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నుంచి శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుందంటూ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో…

అక్కను హత్య చేసిన తమ్ముడు

– పోలీస్‌ ‌విచారణలో నేరం అంగీకారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ‌మండలం బాటసింగారంలో దారుణం చోటుచేసుకుంది. అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో ఆమెను తమ్ముడు హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఆ తర్వాత ఆమె…

తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలుగువారందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ…

నిన్న ఒక్కరోజే 2.36 లక్షల సిలిండర్ల డెలివరీ

– రోజువారీ సగటును మించి సిలిండర్ల డెలివరీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదని పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజే 2 లక్షల 35 వేల 678 సిలిండర్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. సిలిండర్లు రీఫిల్´ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదారులకు…

ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ షాక్‌

-‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ ఇం‌క్రిమెంట్‌ ‌రద్దు హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, మార్చి 18: ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బిగ్‌ ‌షాక్‌ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్‌ ‌స్కీం కింద ఇచ్చే స్పెషల్‌ ఇం‌క్రిమెంట్‌ను రద్దు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బోర్డు తీర్మానం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ…

ఐదు నెల‌లుగా జీతాలు లేవు

– ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అధ్యాప‌కుల క‌ష్టాలు – పార్ట్ టైమ్ ఉద్యోగంగా భావించ‌మంటున్న యాజ‌మాన్యాలు – త‌క్ష‌ణం జీతాల బ‌కాయిలు చెల్లించాలి – ఉద్యోగుల డిమాండ్‌ హైదరాబాద్ ,ప్ర‌జాతంత్ర‌, మార్చి 18:  ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, ఈస్టర్ వంటి ప్రధాన పండుగల వేళ అనేక ప్రైవేట్ టెక్నికల్ కళాశాలలలో పనిచేస్తున్న అధ్యాపకులు తీవ్ర ఆర్థిక…

బడ్జెట్‌లో బీసీలకు 50శాతం కేటాయించాలి

– ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి – అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హా ప్రకారం బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌తలసాని శ్రీనివాస్‌…

మోడ‌ల్ స్కూల్ టీచ‌ర్ల‌కు గ్రాట్యుటీ చెల్లించాలి

– హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18:  గతంలో యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రవేశ పెట్టింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను రద్దు చేసింది. రద్దు చేసినా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ మోడల్ స్కూళ్లను కొనసాగిస్తామని నిర్ణయం తీసుకున్నార‌ని అసెంబ్లీ స‌మావేశాల్లో బుధ‌వారం బీఆర్ ఎస్ డిప్యూటీ…