Day March 18, 2026

ఆధార్‌తో పాన్‌ పొందేందుకు ‌31వరకు గడువు

న్యూదిల్లీ, మార్చి 18: కొత్త పాన్‌ ‌కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్‌ ‌కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్‌ 1‌వ తేదీ తర్వాత కొత్త పాన్‌ ‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ ‌కార్డుతోపాటు అదనపు డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది.…

ఇరాన్‌కు వరుస ఎదురు దెబ్బలు

– ఇంటెలిజెన్స్ ‌మంత్రి ఇస్మయిల్‌ ‌ఖతీబ్‌ ‌హతం – ప్రకటించిన ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రి టెహ్రాన్‌,‌ మార్చి18:  సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు దెబ్బద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్‌పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్‌ ఇం‌టెలిజెన్స్ ‌మంత్రి ఇస్మయిల్‌ ‌ఖతీబ్‌ ‌మృతిచెందినట్టు ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రి ఇజ్రాయిల్‌ ‌కట్జ్…

ఉగాది ప్రగతి పునాది కావాలి

Ugadi as the Foundation for Progress and Renewal

“నేడు ప్రారంభమవుతున్నది పరాభవ నామ సంవత్సరమైన పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన పంచాంగ సంప్రదాయంలో సంవత్సరాల పేర్లు ప్రతీకాత్మకాలు మాత్రమే అవి పూర్తిగా మంచి చెడు నిర్ణయించవు. పరాభవ అనే పదానికి ఓడిపోవడం అనే అర్థం ఉన్నప్పటికీ లోతుగా చూస్తే  మనం చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం అని కూడా భావించవచ్చు..” ఉగాది…

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌

– అధికారులు అప్ర‌మ‌త్తంగా వుండాలి – కొత్త స‌బ్‌స్టేష‌న్లు, ట్రాన్స్ ఫార్మ‌ర్ల ఏర్పాటు – ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18: యాసంగి పంటల సీజన్‌తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్వి, నియోగం గణనీయంగా పెరుగుతుంది. 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌నూ సమర్థంగా తట్టుకునే…

విజయవాడలో 28,29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ 

హైదరాబాద్/చండీఘర్, మార్చి 18: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ (మహాసభలు) ఈనెల‌ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ( అమరావతి) లో జరగనున్నట్లు ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

 వాడిగా వేడిగా అసెంబ్లీ సమావేశాలు

– మూడో రోజూ కొనసాగిన వాగ్వాదాలు – మూసీ అంచనాలపై కేటీఆర్ ప్రశ్నల వర్షం – ఎదురుదాడి చేసిన మంత్రులు – సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్                                      …

జాతీయ క్రీడల్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ

– విజేతలను అభినందించిన డీజీపీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  మార్చి 18: జమ్మూ కాశ్మీర్ వేదికగా ఇటీవల ముగిసిన 2వ ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ (2025-2026) క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసుల కీర్తిని చాటారు. పతకాలతో తిరిగి వచ్చిన క్రీడాకారులను డీజీపీ బి. శివధర్…

22న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

• రైతు ఉత్సవాలకు ముస్తాబు • ప్రదర్శన శాలలను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల • ఇప్ప‌టికే ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు • ఏర్పాటు కానున్న 150 స్టాల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18 : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ…

గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శి

– విశిష్ఠ ప్రణాళికను ప్రజల ముందుంచినందుకు ధన్యవాదాలు – తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత గైర్హాజరు శోచనీయం – సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి – నవశకానికి నాంది పలకాల్సిన సమయం – రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించుకున్నాం – శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి…