Day March 17, 2026

మేం చేస్తున్న పనులకు ధన్యవాదాలు చెప్పాలి

– మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. రేషన్ కార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి. యంగ్ ఇండియా స్కూల్ కట్టినందుకు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. కేటీఆర్…

రాష్ట్రం కోసం ఎన్నిసార్లయినా దిల్లీ వెళతాం

– అభివృద్ధి ఎజెండాగా మా ప్రయాణం – జాతీయ పార్టీగా దిల్లీకి వెళుతూనే ఉంటాం – కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి17: కేటీ ఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పంది స్తూ.. ఈ విషయాన్ని కేటీఆర్ పక్కదారి పట్టి స్తున్నారని ఆరోపించారు. టెక్నికల్గా మా ట్లాడితే బీఆర్ఎస్ ఒక్క…

దేశ వ్యతిరేకతను బయటపెట్టుకున్న కాంగ్రెస్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరఎసఎస్) వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు.…

డయాగ్నస్టిక్ కిట్ల తయారీలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల – డ్రగ్-రెసిస్టెంట్ టిబి నిర్ధారణ కిట్ల ఆవిష్కరణ హైదరాబాద్, మార్చి 17: డ్రగ్ రెసిస్టెంట్ క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక డయాగ్నస్టిక్ కిట్ల తయారీలో రాష్ట్రం తాజాగా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య వ్యవస్థలకు…

దత్తత తీసుకున్నా 3 నెలల సెలవులు ఇవ్వాల్సిందే

– పితృత్వ సెలవులపైనా నిర్ణయం తీసుకోవాల్సిందే – పిల్లల పెంపకంలో తండ్రులకు కూడా భాగస్వామ్యం – ప్రసూతి సెలవుల విచారణలో ‘సుప్రీమ్‌’ ‌కీలక ఆదేశాలు న్యూదిల్లీ, మార్చి 17: ప్రసూతి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల కంటే త‌క్కువ‌ వయసు ఉన్న బిడ్డను ఒక మహిళ దత్తత తీసుకుంటే.. ఆమెకు…

ఐసిస్‌ ఉ‌గ్రవాద సంస్థతో సంబంధాలు

– మొరాదాబాద్‌లో డెంటల్‌ ‌విద్యార్థి అరెస్ట్ ‌లక్నో, మార్చి 17: యుపిలో ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు ఉన్నవారిపై దాడులు కొనసాగుతున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 19 ఏళ్ల వైద్య విద్యార్థిని యుపి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో పనిచేస్తున్న ఐసిస్‌ అనుబంధ…

రోహిత్‌ ‌రెడ్డి డ్రగ్స్ ‌కేసులో కీలక నిర్ణయం

– విచారణకు ‘సిట్‌’ ఏర్పాటుకు ఆదేశం – చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌నేతృత్వంలో ‘సిట్‌’ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ‌నేత పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌గౌతమ్‌…

5 బిలియ‌న్ భోజ‌నాల మైలురాయిని దాటిన ‘అక్ష‌య‌పాత్ర‌’

– పిల్ల‌ల‌కు వ‌డ్డించిన రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము – విక‌సిత్ భార‌త్ కోసం కృషిచేస్తున్న సంస్థ‌ – 23.5ల‌క్ష‌ల పిల్ల‌ల‌కు పోష‌కాహారం అందిస్తున్న సంస్థ‌ – కేంద్ర‌ మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌దాన్‌ న్యూ దిల్లీ, మార్చి 17: అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ తన 25 ఏళ్ల సేవా కాలంలో ఇప్ప‌టివ‌ర‌కు 5 బిలియన్ భోజ‌నాలు అందించి స‌రికొత్త‌ మైలురాయిని…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

-ఇఫ్తార్ వేడుకలు సామరస్యానికి నిదర్శనం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 17:  జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప‌విత్ర రంజాన్…