Day March 17, 2026

బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోంది

– రాష్ట్ర అధ్యక్షుడు రామచుందర్‌రావు – పార్టీలో ఉప్పల్, మల్కాజిగిరి నాయకుల చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, దేశాభివృద్ధి పట్ల ఆకర్షితులై తెలంగాణలో బీజేపీ¾లోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు భారీ…

పతనావస్థకు తీసుకెళ్తున్నారు

– రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కెటిఅర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రాన్ని అపవాదులకు గురి చేస్తే, దివాలా తీసిందని దుష్ప్రచారం చేస్తే నష్టపోయేది రాష్ట్రమేనని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక సంస్థలు స్పష్టంగా వివరించాయని, సోషియో ఎకనామిక్ సర్వే కూడా కేంద్ర ప్రభుత్వం…

-అసెంబ్లీ గేటు వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

– దరఖాస్తు కట్టలతో వెళ్లడంపై భద్రతా సిబ్బంది అభ్యంతరం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 17: అసెంబ్లీ ఎంట్రీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులతో అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు… ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది…

కాంగ్రెస్‌లో చిచ్చు పెడుతున్నదే ఎమ్మెల్యే సంజయ్‌

‌- తనతో కలసి పనిచేయాలనడానికి ఆయన ఎవరు? – ఇంతకూ ఆయన ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలి – నాలుగు దశాబ్దాల కాంగ్రెస్‌ ‌బంధాన్ని తెంపే కుట్ర – తాను పార్టీ మారితే అందుకు కారణం సంజయ్‌ ‌మాత్రమే – మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు జగిత్యాల, ప్రజాతంత్ర,మార్చి 17: తనను…

ఆశ్రయమిచ్చిన ఇంటికే కన్నం

– మత్తు మందు ఇచ్చి దోపిడీ చేసిన బంధువు – 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 17: బంధువే కదా అని ఆశ్రయమిస్తే రాబందుగా మారి దోచుకున్నది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్‌ ‌గుర్తు పట్టని ఆ దంపతులు…

ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణం తీశాడు

– నాలుగు నెలల గర్భిణిని హతమార్చి పరార్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి17: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి…

అందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేద్దాం

– సీఎం రేవంత్‌ను తీసుకు వస్తా – కేసీఆర్‌ను మీరు తీసుకు రావాలి – మండలిలో మహేష్‌ ‌గౌడ్‌ ఆవేశపూరిత ప్రసంగం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 17: అందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేద్దాం..అందుకు మీరు సిద్దమేనా అంటూ శాసన మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌సవాల్‌ ‌చేశారు. మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌…

హ్యాం రోడ్ల పేరిట మ‌రో కుంభకోణం

– హరీశ్ రావు, వేముల చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరిట రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆరఎస్ మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఆరోపించారు. అసెంబ్లీ వద్ద మంగళవారం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ ఆర్ అండ్‌బీ రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.6000 కోట్లు…

ఖర్గేను కలిసిన సీఎం, టీపీసీసీ చీఫ్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి దిల్లీలో కలుసుకున్నారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు…