Day March 16, 2026

రేపు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మర్ కిట్స్ పంపిణీ

– 61,125మంది రైతులకు లబ్ధి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ఫార్మర్ కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం రాష్ట్ర సచివాలయం…

సీఎంతో ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రముఖ ఆర్థికవేత్త అర్వింద్ సుబ్రమణియన్ సోమవారం భేటీ అయ్యారు. విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ అంశాలపై ఆయనతో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలు చర్చించారు. విద్యుత్ రంగంలో ఖర్చుల నమూనా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంలో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో…

వారం రోజుల్లోనే ముగిస్తే కుదరదు

– సమావేశాల నిర్వహణపై హరీష్‌ ‌రావు అసంతృప్తి హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, మార్చి 16:తెలంగాణ శాసనసభ బ్జడెట్‌ ‌సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌లో పనిదినాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది ప్రజా సమస్యలపై చర్చను నీరుగార్చడమేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 30వ…

ప్రజలకిచ్చిన హామీలపై స్పష్టత ఏదీ?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురిం చి ఎలాంటి ప్రస్తావన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతుల ఇబ్బం దులు, ఉద్యోగాల భర్తీ గురించి లేదని, ఉద్యో గుల సమస్యలపై ప్రస్తావించలేదని తెలిపారు. ప్రపం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మె ల్యే పాయల్ శంకర్…

అర్హుల‌కే ఇళ్లు.. అక్ర‌మార్కుల‌కు చెక్‌

– ‘క్యూర్’ ప‌రిధిలో మొద‌టి విడ‌త ఇళ్ల నిర్మాణానికి కార్యాచ‌ర‌ణ‌ – నివాసంలో లేని డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ల‌బ్దిదారుల‌కు నోటీసులు – ఏప్రిల్ 30వ‌ర‌కు గ‌డువు – హౌసింగ్ పై మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, అజారుద్దీన్‌, పొన్నంతో క‌లిసి మంత్రి పొంగులేటి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16:  హైద‌రాబాద్‌,రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి…

31 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

– 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి – ఉగాది, రంజాన్, శ్రీరామ నవమికి సెలవులు హైదరాబాద్. ప్రజాతంత్ర, మార్చి 16: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల‌ 31 వరకు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమ‌వారం జ‌రిగిన‌ బీఏసీ సమావేశంలో ఈమేర‌కు నిర్ణయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో అసెంబ్లీ…

తెలంగాణ భవన్ లో దావత్-ఏ-ఇఫ్తార్‌

– పాల్గొన్న‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం)లో పార్టీ ఘనంగా నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్‌ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదర సోదరీమణులందరికీ ఆయన పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ…

అన్ని రాష్ట్రాల్లో సరిపడా గ్యాస్ నిల్వలు

– వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన న్యూదిల్లీ, మార్చి 16 : వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రా ల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపింది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే…