Day March 14, 2026

ప్రేమ పేరుతో ఎయిడ్స్ ‌రోగి వికృత‌ చేష్టలు

-పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇం‌జెక్షన్‌ ‌- ఫిర్యాదుతో రంగంలోకి దిగి అరెస్ట్ ‌చేసిన పోలీసులు మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, మార్చి 14: మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ప్రాంతంలో సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు ప్రాణాంతకమైన ఎయిడ్స్ ‌సోకిన రక్తాన్ని ఇంజక్షన్‌ ‌ద్వారా యువతికి …

శ్రీశైలంలో గవర్నర్‌ ‌శుక్లా దంపతుల‌ పూజలు

– రుద్రాభిషేకం, కుంకుమార్చనలో పాల్గొన్న గవర్నర్‌ ‌- కన్నడ భక్తుల రాకతో కిటకిటలాడుతున్న క్షేత్రం శ్రీశైలం ,మార్చి 14:శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారు జామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌శివ్‌ ‌ప్రతాప్‌శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్‌…

కేంద్ర మంత్రి అం‌జన్న ఆశీర్వాద యాత్ర

– కరీంనగర్‌ ‌మహాలశక్తి ఆలయం నుంచి కొండగట్టుకు – స్థానిక కార్పోరేటర్లతో కలిసి పదివేలమంది నడక – రాజకీయాలకు సంబంధం లేదన్న బండి సంజయ్‌ ‌ – కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి14:కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్ ‌వెల్ల‌డించారు.  కేంద్ర మంత్రి బండి సంజయ్‌…

తెలంగాణలో గ్యాస్‌ ‌కొరత లేదు

– కమర్షియల్‌ ‌సిలిండర్లలో కొంత లోటు – సామాజిక మాధ్యామాల్లో దుష్ప్రచారం – ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్స్‌తో మంత్రి ఉత్తమ్ ‌సమీక్ష -ప్రజలు సంయమనంతో ఉండాలని సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి14: తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్‌ ‌కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల సరఫరాలో…

శబరిమలలో మహిళలకు ప్రవేశం – కేరళ స‌ర్కార్‌ యూ టర్న్ ‌

– 50 ఏళ్ల లోపు వారికి అనుమతి కుదరదు – ‘సుప్రీమ్‌’‌కు నివేదన తిరువనంతపురం,మార్చి 14: 50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్‌…

దేశంపై యుద్దప్రభావం పడకుండా చర్యలు

– గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న కాంగ్రెస్‌ ‌- దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఆ పార్టీ వైఖరి – అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు గౌహతి, మార్చి 14: మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా ఏమాత్రం బాధ్యతలేని…

పెట్రోల్‌, ‌డీజిల్‌లకు కొరత లేదు

– బాటిళ్లలో వాటిని సరఫరా చేస్తే కఠిన చర్యలు – తమిళనాడు ఘటనలో డీలర్‌షిప్‌ ‌రద్దు చేసిన కేంద్రం – పెట్రోలియం శాఖ కీలక ఆదేశాలు జారీ న్యూదిల్లీ, మార్చి 14: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందు జాగ్రత్తగా పెట్రోల్‌, ‌డీజిల్‌…

ఇంటికే భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు

– ముందస్తు బుకింగ్‌తో అధికారుల ఏర్పాట్లు – అన్‌లైన్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా అందుబాటులో సేవలు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 14: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. ‘దక్షిణ అయోధ్య‘గా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం…

భూదాన్ భూముల పంచాయితీ

– ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై నిరసన జ్వాలలు – ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు? – లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తుతున్న విమర్శలు – అసలైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 12 ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ఇంకా చల్లారలేదు. ఇళ్లు కూల్చివేసిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు…