దేశంలో గ్యాస్ కొరత లేదు
– ప్యానిక్ బుకింగ్స్ అవసరం లేదు – కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ న్యూదిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ’ప్యానిక్ బుకింగ్’ అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా…






