ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నాం
– ఇప్పటికే ఇరాన్‌తో మంత్రి జైశంకర్ చర్చలు – విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూదిల్లీ, మార్చి 12: ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. దేశ ఇంధన భద్రతపై ఇరాన్‌తో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. హర్మూజ్ మీదుగా భారత్‌కు…







