Day March 11, 2026

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసింది

– రేవంత్ కు కూల‌గొట్టుడు త‌ప్ప క‌ట్టుడు లేదు – గ‌రీబోళ్ల ఇళ్ల‌ను కూల‌గొడ్త‌డు – బ‌డా బాబుల జోలికి పోడు – దేవాల‌యాల‌ను కూల‌గొడ్త‌నంట‌డు – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు కొల్లూరు, ప్ర‌జాతంత్ర‌, మార్చి 11: గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతోంది.. ప్రపంచ‌మంతా ఆందోళనలో ఉంది..  గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.. పెట్రోల్, డీజిల్…

టెస్టులు ముగిసిన మ‌హిళ‌ల‌ను ఇళ్ల‌ వ‌ద్ద దింపాలి

– ఒకే రోజు ఎక్కువమందిని త‌ర‌లించి ఇబ్బంది పెట్టొద్దు – ప‌ద్ధ‌తి ప్ర‌కారం షెడ్యూల్ నిర్వ‌హించాలి – మంత్రి రాజ‌న‌ర‌సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, మార్చి 11: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించవద్దని…

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో 108మంది మావోయిస్టుల లొంగుబాటు 

– లొంగిపోయిన వారిపై 3.95 కోట్ల రివార్డు. – రూ,3.61 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం  భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 :  మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. క్రమక్రమంగా మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు అటవీ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొన్న ప‌రిస్థితిలో మావోయిస్టు జనజీవన…

ఐక్యతే బంజారాల బలం

– బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కృషి – బంజారా సంప్రదాయ నృత్యం చేసిన మంత్రి పొన్నం – అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణం పూర్తి చేస్తాం – హుస్నాబాద్ లో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 11: ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న…

రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

– ఆర్ అండ్‌ బీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్…

తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే ‘పీపుల్స్‌వార్’

– కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆశన్న – స్వగ్రామంలో ఆత్మీయ పలకరింపు – వందలాదిగా తరలివచ్చిన ప్రజలు వెంకటాపూర్, ప్రజాతంత్ర, మార్చి 11: తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పీపుల్స్‌వార్ పార్టీనేనని, వరంగల్ డిక్లరేషన్‌తో మొదలుపెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు ముందుకు వచ్చారని మావోయిస్టు పార్టీ…

అమెరికా ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తాం

– ఇరాన్‌ ‌హెచ్చరిక టెహ్రాన్‌,‌ మార్చి 11: ఇరాన్‌- ఇ‌జ్రాయెల్‌, అమెరికా మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ సమయంలో యుద్దాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్‌ ‌ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌ ‌మిలిటరీ సెంట్రల్‌ ఆపరేషనల్‌ ‌కమాండ్‌…

వ్య‌వ‌సాయ రంగానికి కొత్త డిస్కం ఏర్పాటు

– తెలంగాణ రైతు పవర్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ – ఛైర్మ‌న్ అండ్ ఎం.డిగా ముషారఫ్‌ అలీ ఫరూఖీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి11: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ‌పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్‌, ‌టీజీఎన్‌పీడీసీఎల్‌ ‌సంస్థలకు అదనంగా కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం…

మూసీ డీపీఆర్‌ను విడుద‌ల చేయొద్దు

– బాధితుల‌తో, ఉద్య‌మ కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాలి – భూసేక‌ర‌ణ చ‌ట్టం-2013లో చేసిన స‌వ‌ర‌ణ‌లు ర‌ద్దు చేయాలి – ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త మేధాపాట్క‌ర్‌ – ముఖ్య‌మంత్రి రేవంత్‌కు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 11: మూసీ నది పునరుద్ధరణ (దశ–1) కోసం సిద్ధం చేసిన వివరణాత్మక ప్రాజెక్ట్ ప్రణాళికలను (డీపీఆర్‌) 2026 మార్చి 13న…