Day March 7, 2026

నిత్య విద్యార్థులే ఉత్తమ వైద్యులు

– ప్రతిభ, నైతికత, కరుణ వృత్తిలో మూల సూత్రాలు – ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ అనేవి మూల సూత్రాలని, ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకనుగుణంగా నిత్యం అధ్యయనం చేస్తూ వృత్తిని కొనసాగించే…

అత్యధిక ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలి

– వడగాడ్పులు వీచే అవకాశం – వైద్యారోగ్య శాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: రాష్ట్రంలో మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన ఎండలతోపాటు వడగాడ్పులు వీచే అవకాశమున్నదని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2`3 డిగ్రీలు పెరగనున్న…

మహిళలకు బాధ్యతల అప్పగింతలో ముందుంటాం

– స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: మహిళల ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతలను అప్పగించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని…

సీఎంతో యూఎస్ డెలావర్ గవర్నర్ భేటీ

– హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: యూఎసఏ డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఆయన సీఎంతో చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు,…

ట్రంప్ తదితరుల హత్యకు ప్లాన్

– పాకిస్థానీని దోషిగా తేల్చిన స్థానిక కోర్టు – ఇరాన్ ప్రోద్బలంతో రంగంలోకి ఆసిఫ్ మర్చంట్ న్యూయార్క్, మార్చి 7: డోనాల్ట్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన కేసులో పాకిస్థానీని అమెరికా న్యాయశాఖ శుక్రవారం దోషిగా తేల్చింది. ఇరాన్ ఆదేశాల ప్రకారం అతను అమెరికా రాజకీయవేత్తలను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు అమెరికా న్యాయ…