బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: బి.ఆర్.ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం – నాచారం గుట్ట ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుండి 19 వరకు జరిగే బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆలయ చైర్మన్ రవీందర్ , ఈఓ రంగాచారి , అర్చకులు శుక్రవారం…








