Day March 5, 2026

కలిసికట్టుగా ఆలోచించాలి

ఆధునిక కాలంలో యీ నాటి మహిళల ప్రశ్న యేమిటనేది సంధించాల్సినంత పదునుగా సంధించటం లేదు  సాహిత్యకారులు. యీ రోజు సమాజంలో స్ర్తీల జీవితాల్లో వస్తున్న వేగవంతమైన అనేక మార్పుల్ని, జీవన విధానాల్ని, విజయాల్ని, ఘర్షణల్ని, సంఘర్షణల్ని, పెరుగుతున్న హింసాధోరుణల్ని, మానసిక ఆరోగ్యాన్ని, సాహసాన్ని, పోరాట పటిమని, విజయాల్ని, అంతే వేగంగా రచయితలు తమ రచనల్లో అంతగా…

వేసవిలో ఉపాధి కూలీలకు కొత్త కష్టాలు

– అమలులోకి రెండు ఫోటోలు – సిగ్నల్ సమస్యతో మరింత ఆలస్యం – ఫీల్డ్ అసిస్టెంట్లకు తప్పని తిప్పలు – ఇలాగైతే పనికి రాలేమంటున్న కూలీలు ములుగు, ప్రజాతంత్ర మార్చి 5: కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్ అమల్లోకి రావడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభం…

పరిధి, ఫోకస్ విస్తరించాయి

ఏ వాదమైనా ప్రారంభమైన కొత్తలో తీవ్రస్వరంతోనే మాట్లాడుతుంది. క్రమంగా అది స్థిరపడుతుంది. వేగం కన్నా విస్తృతికి ప్రాధాన్యమిస్తుంది. స్త్రీవాద సాహిత్యానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ సాహిత్యం మొదట్లో ఉధృతమైన ప్రవాహంలా ఉండేది. స్త్రీలపై అమలయ్యే అన్ని అసమానతలనూ, ద్వంద్వ విలువలనూ ఆవేశంతో, ఉద్వేగంతో ప్రశ్నించారు స్త్రీలు. బహుశా అందుకు అనువుగానే కవిత్వాన్ని ఎక్కువగా ఎన్నుకున్నారేమో!…

దళిత బహుజన ఉద్యమాల దోహదం

UNO 1976 – 85 అంతర్జాతీయ మహిళా దశాబ్దిని ప్రకటించినాక ప్రపంచవ్యాప్తంగా స్త్రీల స్థితిగతులపై అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో స్త్రీల హోదాను అంచనా వేయడమే కాకుండా ఆయా రంగాలలో వారిపై కొనసాగుతున్న వివక్షను తగ్గించి స్త్రీ పురుష సమానత్వం సాధించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలనే డిమాండులు ముందుకొచ్చాయి. అంతర్జాతీయ మహిళా…

బహుళ సమూహాల స్త్రీలు

సమానత్వం దిశగా ప్రపంచ దేశాల మహిళల నడక ఇంకా ప్రారంభం కాలేదన్న దిగ్భ్రాంతికర వాస్తవం తెలిసి వచ్చాక యునైటెడ్ నేషన్స్ (యుఎన్) జనరల్ అసెంబ్లీ జెండర్ సమానత్వం, స్త్రీల హక్కులు, సామాజిక రంగాలలో స్త్రీల భాగస్వామ్యం అనే భావనల ప్రచారం లక్ష్యంగా 1975 ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. 1976 నుండి 1985 వరకు అది…

పోలీసులతో గస్తీ ముమ్మరం

– రాత్రి వేళల్లో నడుచుకుంటూ కాలనీల్లో పర్యటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: విజిబుల్‌ ‌పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ఫుట్‌ ‌పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. కేవలం పెట్రోలింగ్‌ ‌వాహనాల గస్తీకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ’మేమున్నం’ అనే…

ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి

అంతర్జాతీయ మహిళా దశాబ్దం ప్రకటించి యాభై సంవత్సరాలు దాటిన సందర్భంగా మనం స్త్రీ వాదం ఇప్పుడు ఏ దశలో వుందని కాక ఇంతకాలం స్త్రీ వాదులు చేసిన కృషిని, పంచిన జ్ఞానాన్ని, పరిచయం చేసిన తాత్విక దృక్పథాన్ని సమాజం ఏ మేరకు అర్థం చేసుకుని స్వీకరించిందని ప్రశ్నించుకోవాలి .స్త్రీ రక్షణ కోసం తెచ్చిన చట్టాలు, స్త్రీలపై…

స్త్రీవాదం ఏ దశలో ఉంది?

మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొందరు తెలుగు రచయిత్రుల అభిప్రాయాలు తీసుకున్నాము. ఇందుకోసం- ‘అంతర్జాతీయ మహిళా దశాబ్ది ప్రకటించి యాభై ఏళ్ళు దాటిపోయింది. తెలుగు సాహిత్యం స్త్రీవాద చైతన్యాన్ని కొనసాగిస్తూ వచ్చి ఇపుడు ఏ దశ వద్ద ఉంది?’ అన్న ప్రశ్నని వారికి ఇచ్చాము. తమ తమ సాహిత్య, సామాజిక అనుభవసారంగా వారిచ్చిన…

ప్రారంభానికి మరో రెండు చెరువులు సిద్ధం

– 8న బమృకున్-ఉద్-దౌలా – 9న కూకట్‌పల్లి నల్ల చెరువు – సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు – చెరువుల అభివవృద్ధికి పెద్ద పీట వేసిన హైడ్రా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాత బస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువుతోపాటు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి…