Day March 5, 2026

పరీక్షలో విజయానికి పదును ఎలా 

“పరీక్షా కాలం అంతా సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మరియు మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. ప్రతికూల స్వీయ-చర్చను ధృవీకరణలు మరియు గత విజయాల రిమైండర్లతో భర్తీ చేయండి.విజయాన్ని ఊహించుకోండి మరియు ప్రతి పరీక్షను సులభంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడాన్ని ఊహించుకోండి. సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం వల్ల ఆందోళన తగ్గడమే కాకుండా సవాళ్లను ఎదుర్కొనే మీ ప్రేరణ మరియు…

విశ్వ సాహిత్య దృష్టితో తెలుగు కలం – ముక్తవరం

“సాహిత్యం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. కానీ కొన్ని రచయితలు కాలాన్ని మించి నిలుస్తారు. ముక్తవరం పార్థసారథి అలాంటి వారిలో ఒకరు. ఆయన రచనల్లో కనిపించే మానవీయ విలువలు, భాషాపట్ల గల గౌరవం, సమాజంపై చూపిన బాధ్యతాభావం ఇవన్నీ నేటి తరానికి కూడా ప్రేరణగా నిలుస్తాయి. ఆయన లేని లోటు భౌతికమైనదే గాని, ఆలోచనాత్మకంగా ఆయన…

టు లవ్ విత్ పార్థసారథి సర్ – కన్నీటి వీడ్కోలు

“మొన్న మార్చి మూడున ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చారని తెలిసినప్పటినుంచి – విషాదాలు విడిగా ఒక వేగులవాని వలె రావు, సైనికులుగా బెటాలియన్లుగా వస్తాయి అన్నట్లుగా, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఆక్రమణ దాడులు, తెలంగాణలో లొంగుబాట్లు, ఖమ్మంలో గ్రామీణ పేదల గుడిసెల మీదికి భూ ఆక్రమణదారుల ప్రభుత్వ బుల్డోజర్ లు, మత దురహంకార…

తగ్గేదే లేదంటున్న ఇరాన్‌

– ఇ‌జ్రాయిల్‌, అమెరికాలకు దీటుగా జవాబు – మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఇరాన్‌ -‌ చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు టెహ్రాన్‌,‌ మార్చి 5: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ఇటీవల దీటుగా బదులిస్తోంది. దాడుల్లో ఎక్కడా తగ్గడం లేదు. తమ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి…

అంతర్లీన అనుభవాల సమన్వయ దశ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ యాభై సంవత్సరాలు దాటినా, తెలుగు సాహిత్య ప్రపంచం స్త్రీవాద ఆలోచనను పూర్తిగా ఆహ్వానించిందని చెప్పలేం. ఈ వాస్తవం కొంతమందికి అసౌకర్యంగా అనిపించినా, వాస్తవం మాత్రం అదే. ఒకప్పుడు స్త్రీ తన అనుభవాలను రాస్తే వాటిని వ్యక్తిగత పరిమితుల్లో బంధించేవారు; ఇప్పుడు ఆమె సామాజిక నిర్మాణాలను ప్రశ్నిస్తే అతిగా ప్రతిస్పందించిందని విమర్శిస్తున్నారు.…

హైదరాబాద్‌లో మరో రియల్‌ ‌మోసం

– ఫ్లాట్ల పేరుతో జనానికి కుచ్చుటోపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: హైదరాబాద్‌ ‌లో మరో రియల్‌ ఎస్టేట్‌ ‌మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలకు త్రిపురా కన్‌‌స్ట్రక్షన్‌ కుచ్చుటోపీ పెట్టింది. ‌దీంతో పోలీసులు ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌పసుపులేటి సుధాకర్‌, అతని భార్యను అరెస్ట్ ‌చేశారు. మరోవైపు…

అదే వారి మొదటి విజయం

స్త్రీవాద తెలుగు సాహిత్యం ఎన్నెన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ చాలాదూరం ప్రయాణించింది. హేళనలు, వెటకారాలు అన్నిటినీ సహిస్తూ, కొన్ని సార్లు తిప్పి కొడుతూ వచ్చింది తప్ప ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోలేదు. అనేక రూపాలు ధరిస్తూ స్త్రీ వాద సాహిత్యం ఇపుడు పోస్ట్ లిబరలైజేషన్ దశకు ఉందని భావించవచ్చు. అర్బన్ దృక్పథం ప్రభావం, వర్క్ ప్లేస్…

స్త్రీవాదం vs. ట్రాడ్ వైఫ్

గత యాభై ఏళ్లలో తెలుగు స్త్రీవాదం ఒక ఉద్యమం నుంచి జీవన దృక్పథంగా పరిణతి చెందింది. నేడు ఇది కేవలం సమానత్వానికే పరిమితం కాకుండా కులం, మతం, ప్రాంతం మరియు LGBTQ+ వంటి బహుళ అస్తిత్వాల గొంతుకగా మారింది. స్త్రీలు బాధితులుగా కాకుండా, తమ జీవితాలను తామే నిర్మించుకునే కర్తలుగా ఆవిష్కరిస్తున్నది. దేహ రాజకీయాల నుంచి…

అమెరికా కోసం భారత నావికాదళం

– అమెరికా మాజీ ఆర్మీ కల్నల్‌ ‌డగ్లస్‌ ‌మాక్‌‌గ్రెగర్‌ ‌- వార్తలను తిప్పికొట్టిన భారత ప్రభుత్వం న్యూదిల్లీ, మార్చి 5: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం,…