Day March 2, 2026

మోదీ దుర్మార్గాలపై యుద్దం చేయాలి

– ఇరాన్ లాంటి దుస్థితి భారత్‌కు రాకూడదు – మోదీ తీరుతో ప్రమాదంలో దేశ పరిస్థితి – వికారాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ – శంషాబాద్‌లో రాహుల్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ…

న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్

– పశ్చిమ ఆసియాలోని మన పౌరుల కోసం.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 2: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత…

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

– ఆకాశంలో కనిపించనున్న బ్లడ్‌మూన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి2 : సంపూర్ణ చంద్రగ్రహణంతో మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ’బ్లడ్‌మూ న్‌’ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుండ‌గా దీని ప్రభావం 4.34 గంటల నుంచి మొదలవనుంది. దీన్ని చూడాలంటే సూర్యాస్తమయం వరకు…

పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి

– బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష – పెద్ద ఎత్తున తరలివచ్చిన రిటైర్డు ఉద్యోగులు, టీచర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు అధ్యక్షతన నిరాహార దీక్ష సోమవారం…