భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం

– అధికారులు కళ్లు తెరిచే వరకు పోరాటం ఆగదు – మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం స్పష్టమవుతోందని, ఇది భూ భారతి పోర్టలా లేక భూ భక్ష పోర్టలా.. పేదల కోసమే ఆవిర్భవించిన భూదాన యజ్ఞ బోర్డ్ తాజాగా ఖమ్మం వెలుగుమట్లలో భూ…






