Day February 24, 2026

చారిత్రక ద్రోహానికి పాల్పడిన బీఆర్ఎస్

– నీటి హక్కుపై మాట్లాడే నైతిక‌త ఆ పార్టీకి లేదు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నీటి హక్కుల గురుంచి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ కు ఎక్కడిదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల అంశంలో…

హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసుల ఆపరేషన్‌

– 16 ‌రాష్ట్రాల్లోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్ల అరెస్ట్ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24:’ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ‌పేరుతో హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రై ‌పోలీసులు భారీ ఆపరేషన్‌ ‌చేపట్టారు. మొత్తం 16 రాష్టాల్ల్రోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్లను అరెస్ట్ ‌చేశారు. నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. 32 బృందాలతో 16 రాష్టాల్ల్రో 10…

ఎంతకాలం ఉంటానో తెలియదు..

– అయినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు – నన్ను చంపడానికి అందరూ కాచుక్కూచున్నారు – అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌వ్యాఖ్య వాషింగ్టన్‌,‌ఫిబ్రవరి24: ‘నేను ఎంతకాలం ఉంటానో తెలియట్లేదు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అన్నారు.  ఇటీవల ప్లోరిడాలోని తన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడిన ఘటనపై స్పందిస్తూ ట్రంప్‌ ఈ ‌వ్యాఖ్యలు…

భారత్‌ను అమెరికాకు అమ్మేశారు

– ట్రంప్‌న‌కు తలొగ్గిన ప్రధాని మోదీ – మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్‌ ‌గాంధీ భోపాల్‌,‌ఫిబ్రవరి 24: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీపడ్డారని, అమెరికా ఒత్తిడికి తలవంచారని ఆరోపించారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ ‌కిసాన్‌ ‌మహాచౌపాల్‌…

అత్యంత పేదరికానికి చెక్

– సమగ్ర జీవనోపాధి కార్యక్రమం మరో 7 మండలాలకు విస్తరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: సమగ్ర జీవనోపాధి కార్యక్రమం (టీజీఐఎల్‌పీ)ను మరో ఏడు మండలాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో అత్యంత పేదరిక నిర్మూలన దిశగా కీలక అడుగుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. రంగారెడ్డి…

అభివృద్ధి వ్యూహంగా మారిన నైపుణ్యాభివ ద్ధి

– మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నైపుణ్యాభివృద్ధి ఒక శాఖ మాత్రమే కాదు.. అభివృద్ధి వ్యూహంగా మారిందని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి.పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ స్కిల్ సెంటర్లుగా మారుస్తున్నామని, ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలను అమలు చేస్తున్నామని…

కన్నతల్లి కర్క‌శత్వం

–  రెండు నెలల చిన్నారిని పొయ్యిలో వేసింది హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: దుండిగల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని క్టటెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరీ హత్య…

అరాచకాలను సహించేది లేదు

– మా నేతలను జైలులో పెడితే భయపడబోం – నీకూ అదే గతి పట్టక తప్పదు రేవంత్‌.. – కేటీఆర్ హెచ్చ‌రిక‌ ‌- జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ‌ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: ఆదిలాబాద్‌ ‌జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పరామర్శించారు.…

ఎంజిఎన్‌ఆర్ఈజీఏను కొన‌సాగించాలి

– ఉపాధి హామీ మండ‌లి స‌మావేశం ఏక‌గ్రీవ తీర్మానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24: గామీణ పేదల జీవనోపాధికి ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ  కీలక భూమిక పోషిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంగ‌ళ‌వారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ…