Day February 19, 2026

దక్షిణ మండల విద్యుత్‌ ‌సంస్థలో అవినీతి

– 8మంది ఇంజనీర్ల సస్పెన్ష‌న్‌ – ప్రభుత్వ సంచలన నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 19: దక్షిణ మండల విద్యుత్‌ ‌సంస్థలో అవినీతి ఆరోపణలపై  ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎనిమిదిమంది ఇంజినీర్లను సస్పెండ్‌ ‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ ‌విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది.…

జోగిపేట బస్టాండ్లో భారీ చోరీ

. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగులో బంగారం చోరీ . ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంగారెడ్డి, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 19:సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. ఆమె బ్యాగులోని 16 తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా అపహరించారు. అల్లాదుర్గానికి…

అమెరికా పెట్టుబడిదారులకు అవకాశాలు

– ఏఐ నూతన ఆవిష్కరణల వేదికగా తెలంగాణ – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: కృత్రిమ మేధకు సంబంధించిన నూతన ఆవిష్కరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ…

మన ఆలోచనలకు అందనంతగా ఏఐ

– మానవ అభివృద్ధిలో ఏఐది కీల‌క‌ భూమిక – భారత్‌లో ఏఐ పురోభివృద్ది చరిత్రగా నిలుస్తుంది – ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సదస్సులో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్(ఏఐ  సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా పునఃసక్షించేలా ఉండాలని చెప్పారు. దేశ…

జాతిపిత గాంధీతో కేసీఆర్‌కు పోలికా

– ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడరు – అసెంబ్లీకి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తారు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఆయన పార్టీ నేతలు ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి జాతిపిత ఒక్కరేనని, ఆయన మహాత్మా గాంధీ…

భవిష్యత్ తెలంగాణ బీజేపీదే

– పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు రామచందర్‌రావు – కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ బీజేపీలో చేరిక – మేయర్ పీఠం సాధించిన పార్టీ నాయకులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే దీనికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్,…

స‌మాన‌ త్వం సాధ‌న‌ దిశగా కార్యాచరణ

– సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయంపై సీఎం, మంత్రులకు అభినందన – తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతల సమావేశంపై ఎక్స్ ‌వేదికగా ఖర్గే వెల్లడి – కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో రెండు గంటలపాటు సిఎం బృందం భేటీ – మేడారం జాతరపై మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు…

ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు మరోమారు సీరియస్‌

-‌ ప్రజల సొమ్మును దుబారాపై ఆగ్రహం – పేదలకు విద్య తదితర కనీస అవసరాలు కల్పించాల్సిందే – చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ధర్మాసనం వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలో రాజకీయ పార్టీలు అందిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో స్పందించింది. తమిళనాడు విద్యుత్‌ ‌పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌…

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ లో రాజ‌కీయ వేడి

– నాలుగేళ్ల‌లో రెట్టింపై 4ల‌క్ష‌ల‌కు చేరిన‌ జ‌నాభా – ప‌దిలోపు డివిజ‌న్లు పెరిగే అవ‌కాశం – మ‌రో రెండు నెల‌ల్లో ముగియ‌నున్న పాల‌క‌వ‌ర్గ గ‌డువు – మంత్రి తుమ్మ‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం – వివిధ పార్టీలు అప్ర‌మత్తం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై రాజకీయ చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం…