ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్

– సీఎం రేవంత్ ప్రతిపాదన – గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిగ్యూటివ్‌లతో భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: జీవ విజ్ఞాన రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలని యోచించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎన్నో లైఫ్…






