Day February 17, 2026

జర్నలిస్టుల అక్రెడిటేషన్ కష్టాలు 

– వెబ్ పోర్టల్ మాడ్యూల్‌పై పాత్రికేయుల ఆగ్రహం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 17 :  రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన అక్రెడిటేషన్ వెబ్ పోర్టల్ జర్నలిస్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగు దశలు (అక్రెడిటేషన్ టైప్, బేసిక్ డిటెయిల్స్, ప్రొఫెషనల్, అక్రెడిటేషన్ డిటెయిల్స్) ఒకదానికొకటి లింక్…

కఠిన షరతులతో ఐబొమ్మ రవికి బెయిల్‌

– ఇం‌టర్నెట్‌ ‌వాడడానికి నిషేధం – కోర్టుకు పాస్‌ ‌పోర్టు సరెండర్‌ ‌- విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 17: టాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలను వణికించిన పైరసీ వెబ్‌సైట్‌ ’ఐబొమ్మ’ వ్యవస్థాపకుడు రవికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ ‌మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌ ‌సాధారణంగా కాకుండా అత్యంత…

101 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 17: శేరిలింగంపల్లి జోన్‌ ‌పరిధిలోని కొల్లూరులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని శేర్లింగంపల్లి డిసిపి సిహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌తెలిపారు. అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కొల్లూరు పోలీసులు, మాదాపూర్‌ ఎస్‌ఓటీ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్వ జగన్నాథం (37), పల్లపు లక్ష్మీనారాయణ (52)…

‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు

– మార్చి చివరి నాటికి లబ్దిదారుల ఎంపిక – అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పూర్తికి చర్యలు – యుద్ధప్రాతిపదికన లబ్దిదారుల ఎంపిక – ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ మధ్య అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)పరిధిలో ఇందిరమ్మ…

మా నాయకులను వేధిస్తే ఊరుకోను..

– కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నాయకులపై కాంగ్రెస్ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్…

20న గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్-2026

– ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ కు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల‌ 20న ప్రారంభంకానున్న సీఎం కప్-2026 కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డిని పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, స్పోర్ట్స్…

ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లైమెట్ వీక్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన…

మహిళల అభివృద్ధికి ఉమెన్ సేఫ్టీ వింగ్ కృషి

– ‘ష్రే మొబిలిటీ’తో మహిళా భద్రత విభాగం ఒప్పందం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం (ఉమెన్ సేఫ్టీ వింగ్) మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన డీలర్ ష్రే మొబిలిటీ ఎలఎల్‌పీతో మంగళవారం ఎంఓయు చేసుకుంది. ‘ఉమెన్-లెడ్ మొబిలిటీ లైవ్లీహుడ్స్- హైదరాబాద’ పైలట్…

బండి సంజయ్ రాజకీయ డ్రామా మాస్టర్

– మేయర్ ఎన్నికపై ఆయనవన్నీ కల్పిత కథలే – బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ నైరాశ్యంతో కూడిన నాటకాలని బీఆరఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం…