Day February 13, 2026

రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకుంటాం

– గతంలో కంటే బీజేపీ బలపడింది – వోటు షేరు 13 నుంచి 20శాతం పెరిగింది – 5 మున్సిపాలిటీలు కైవసం – త్రిముఖ పోటీతో పార్టీకి నష్టం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, 7 కా ర్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు…

మున్సిపల్‌ ఎన్నికల్లో హ‌స్తం జోరు

– రెండేళ్ల పాలనకు వోటర్ల పట్టాభిషేకం – గులాబీ కోటల్లో పాగా వేసిన కాంగ్రెస్ – మొత్తం 2,996 వార్డుల్లో 1,495 స్థానాలతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ -116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ ‘హస్తం’ వశం’ – పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో హంగ్ – కింగ్ మేకర్లుగా ఇండిపెండెంట్లు – నేరేడుచర్లలో జనసేన…

ఉత్కంఠగా ఖమ్మం మునిసిపల్ పోరు

– చైర్మన్ కోసం లాబీయింగ్ – ముగ్గురు మంత్రులకు పరీక్ష – కొత్తగూడెం కార్పొరేషన్ ఉత్కంఠ – కాంగ్రెస్, సిపిఐ సమాన స్థానాలు – ఇతరులు కలిస్తే మేయర్ సీటు ఖాయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. మున్సిపాల్టీ/కార్పొరేషన్ వారీగా…

ఉమ్మడి మెదక్‌లో 8 చోట్ల గులాబీదే మెజారిటీ

– 7 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ పైచేయి – నాలుగుచోట్ల హంగ్ మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మెదక్ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాల్టీలకు గాను కాంగ్రెస్, పార్టీ 7 మున్సిపాల్టీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన ఆందోళ్ జోగిపేట. హుస్నాబాద్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటాను…

భాజ‌ప్తా చెప్తున్నా.. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

– ఒవైసీ ఆనందం కోసమే జీహెచఎంసీని ముక్కలు చేశారు – రేవంత్ రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోంది – తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా – కరీంనగర్ ప్రజలకు వందనం చేస్తున్నా – ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితం – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి…

ఇది ప్రజా విజయం

– అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు – మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకోవడం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ…

కాంగ్రెస్ పాల‌న‌కు ప్ర‌జామోదం

– అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కే ప‌ట్టం – స‌న్న‌ బియ్యంతో సంచ‌ల‌న విజ‌యాలు – పేద‌ల క‌ళ్ల‌ల్లో వెలుగులు నింపిన తెల్ల కార్డులు – మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 13: పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తున్నాయ‌ని నీటిపారుదల, పౌర…

ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

– 700పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు హరీష్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అరాచక,…