Day February 12, 2026

గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధుల విడుదల

– పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం తాజా విడతతో కలిపి మొత్తం…

హైదరాబాద్ పై బిజెపి తాజా రాజకీయ వ్యూహం..?

“హైదరాబాద్ కున్న వెయ్యెళ్ళు చరిత్ర, తెలంగాణా సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం నాలుగు వందల ఇండెక్స్ దాటింది. కనుక వాయు కాలుష్యం ఈ చర్యతో మరింత పెరిగే ప్రమాదం  ఉంది. యువత ఉద్యోగాలు, రిజర్వేషన్లు పై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లే అవకాశం ఉంది.కేంద్రబలగాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలసి ఉంటుంది.ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన…

నాణ్య‌త లేని బ‌డులు…పెరుగుతున్న డ్రాపౌట్లు!!

Information System for Education

అధిక జ‌నాభా శాపం అనుకునే రోజులు పోయి వ‌రం అనుకున్న రోజులు వొచ్చేశాయి. ఈ అధిక జ‌నాభాను ప్ర‌యోజ‌న‌క‌ర రీతిలో ఉప‌యోగించుకుంటే ప్ర‌పంచాన్నే శాసించే ప‌రిస్థితులు వొస్తాయ‌ని మ‌న పైత‌రాల‌ వారు బ‌హుశా క‌ల‌లో కూడా ఊహించి ఉండరు . అనుకున్న ప్ర‌యోజ‌నం సిద్ధించ‌డానికి అంద‌రూ విద్యావంతులైతేనే సాధ్యం. కానీ ప్ర‌స్తుత మ‌న విద్యావ్య‌వ‌స్థ ప‌నితీరు…

ఇదా ప్రజాస్వామ్యం?!

“రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం…