Day February 12, 2026

అంతరాంతరము!

మెరుపు తీగెలు మూడుగంటల ముందు పుట్టిన తమ్ముడ్ని చూడాలని మారాము కాదు, యేకంగా యేడుస్తూ వున్నాడు యేడేళ్ళ వాడి అన్న. వద్దన్నా వినడం లేదు. అమ్మ కడుపులో వున్నప్పుడు చాలా సార్లు ముద్దుపెట్టుకున్నాడు కూడా. తమ్ముడా చెల్లా అని తలుపు బయట రాత్రంతా నిద్రపోకుండా కాచుక్కూర్చున్నాడు. లోపలినుంచి వచ్చిన వాళ్ళని అడిగాడు. ఎవరూ యేమీ చెప్పలేదు.…

‘ద్వంద్వానికి’ ఆస్కారమెక్కడ?

(గత సంచిక తరువాయి) 3. అంతర్జాతీయ, భారతీయ, తెలుగు సాహిత్య విమర్శలలో మీరు గ్రహించిన మౌలికమైన పోలికలు, విభేదాలు? -ఒకప్పుటి సాహితీ ప్రియులు ఇతర రాష్ట్రాల సాహిత్యం కూడా చదివేవారు. మన తరానికి రవీంద్రుడు, శరత్ లాంటివాళ్ళు పొరుగురాష్ట్రం వాళ్ళంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అంతగా పరాయి భాషల సాహిత్యం కూడా చక్కని అనువాదాలతో మన…

విద్యార్థుల విద్య, వైద్య సదుపాయాల్లో రాజీ లేదు

– మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ఎస్సీ, గిరిజన వసతి గృహాల విద్యార్థుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయలలో రాజీ పడేదే లేదని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్‌ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్‌లో ఎస్పీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ తదితర…

18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి

– యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి – బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూకకు అనుమతించండి – 2014-15 బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: వానాకాలం పంటకు (2025-26 సీజన్)…

రైతుల ప్రయోజనాలపై మోదీ అబద్దాలు

– వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున నిరసనలు – భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత రాకేశ్‌ ‌టికాయత్‌ ‌న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: భారత్‌-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(బికెయు) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌…

రాహుల్‌ ‌గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి

– లోక్‌సభలో బీజేపీ ఎంపి నిషికాంత్‌ ‌దూబె తీర్మానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి నిషికాంత్‌ ‌దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన వ్యాఖ్యలతో ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ ‌తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ ‌పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు…

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

– డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్,ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 12: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.…

బీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్

– బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండేలా చర్యలు – విజన్- 2047 లక్ష్యానికనుగుణంగా రవాణా, ఆర్టీసీ కార్యాచరణ – మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గత బడ్జెట్‌లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు, పెండింగ్‌ అంశాలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారులతో మంత్రి పొన్నం…