కాంగ్రెస్ పార్టీ వేధింపులకు పాల్పడుతోంది
– అందుకే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు – భయపెట్టడం, ప్రలోభపెట్టడమే పనిగా మారింది – మహదేవప్ప కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మక్తల్‌లో 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని…

