Day January 22, 2026

సింగరేణిపై కేంద్రం సంచలన నిర్ణయం

– నైని కోల్‌ ‌బ్లాక్‌ ‌టెండర్లపై విచారణ – ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆదేశం న్యూదిల్లీ, జనవరి 22: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న నైని కోల్‌ ‌బ్లాక్‌ ‌టెండర్లపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నైని విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల…

ఫిల్మ్ అవార్డ్స్-2025కు 3లోగా దరఖాస్తు చేసుకోవాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 :సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ద్వారా 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ తెలిపింది. ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై ఫీచర్ ఫిలిమ్స్, పర్యావరణం, హెరిటేజ్,…

తమిళనాడు, కేరళ తరహాలో కర్నాటక గవర్నర్‌

– ఉభయ సభల్లో ప్రసంగించకుండా నిష్క్రమణ – ఇది రాజ్యాంగ విరుద్ధం -సీఎం సిద్ద‌రామ‌య్య ఆక్షేప‌ణ‌ బెంగళూరు, జనవరి 22: తమిళనాడు, కేరళ మాదిరిగానే కర్ణాటకలోనూ గవర్నర్‌ ‌వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. కొత్త ఏడాదిలో కర్ణాటకలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గహ్లోత్‌ ‌చదవకుండా పక్కన…

ఖ‌రీఫ్ లో రికార్డు స్థాయి ధాన్యం కొనుగోళ్లు

– గ‌త 25 ఏళ్ల‌లో ఇదే రికార్డు – ధాన్యం కొనుగోళ్ల వ‌ల్ల 14.20ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది – అగ్ర‌స్థానంలో నిజామాబాద్‌, న‌ల్గొండ జిల్లాలు – ప్ర‌జాపంపిణీ ద్వారా మ‌రిన్ని నిత్యావ‌స‌ర స‌రుకులు – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22:  ధాన్యం దిగుబడిలోనే కాక ఖరీఫ్ సీజన్ లో…

సిరిసిల్ల‌లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం

– బీఆర్ఎస్ పాల‌న‌లోనే సిరిసిల్ల అభివృద్ధి – కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి – కాంగ్రెస్‌కు షాకిచ్చిన పంచాయ‌తీ ఫ‌లితాలు – సిరిసిల్ల ఎన్నిక‌ల‌ను నేనే ప‌ర్య‌వేక్షిస్తా – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని మెజారిటీ వార్డులను…

ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్

– రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. 4వేల మందికి ఉపాధి – యూపీసీ వోల్ట్‌తో తెలంగాణ ఒప్పందం దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ’ బృందం దావోస్‌లో యూపీసీ వోల్ట్…

ఇం‌దిరమ్మ ఇళ్లు కట్టుకోండి

– బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది – డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ కొమురం భీం,ప్రజాతంత్ర,జనవరి22: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ది దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు…

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు డ‌బ్ల్యూఈఎఫ్‌ మద్దతు

– రైజింగ్ 2047 విజన్‌లో భాగస్వామ్యం పంచుకుంటాం – వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్ దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డ‌బ్ల్యూఈఎఫ్‌) సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్‌వర్క్…

గ్రీన్‌లాండ్‌లో ఏం జరుగుతోందో మాకు అనవసరం

– ట్రంప్ వ్యాఖ్యాలపై దుమారం – జాతీయ భద్రతా మండలిలో వీటిపై పుతిన్ కౌంటర్ మాస్కో, జనవరి 22: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ భద్రతకు చైనా, రష్యా నుంచి ముప్ప్పు పొంచి ఉందని చేసిన ఆరోపణలను మాస్కో తిప్పికొట్టింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యా…