Day November 8, 2025

రేవంత్‌లో జూబ్లీహిల్స్‌ భ‌యం

– ఓడితే పది ఊడడం ఖాయం – ఇక్కడ గెలిపించేది హైదరాబాద్‌ అభివృద్దే – విూడియా సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్ర‌జాతంత్ర, నవంబర్‌ 8:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం మొదలైందని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్‌ ప్రజలు ఓటు వేయబోతున్నారని…

ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ దురాగతం

– మాలిలో ఐదుగురు భారతీయల కిడ్నాప్‌ న్యూదిల్లీ, నవంబర్‌ 8: ఆఫ్రికా దేశం మాలిలో ఐదుగురు భారతీయులను ఉగ్రమూకలు కిడ్నాప్‌ చేశాయి. ఇది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న మూకల పనేనని అక్కడి వార్గాలు చెబుతున్నాయి. స్థానికంగా ఎలక్ట్రిఫికేషన్‌ ప్రాజెక్టు చేపడుతున్న సంస్థలో ఆ ఐదుగురు పనిచేస్తున్నారు. వారు కిడ్నాప్‌కు గురైన విషయాన్ని సంస్థ…

ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

– రాష్ట్రపతితో వెళ్లనున్న డీకే అరుణ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8: ఆఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ వెళ్తున్నారు. భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె ఈ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఈ కీలక పర్యటన ద్వారా ఇరు…

రేవంత్‌ భాష వీధి రౌడీదిలా ఉంది

– ఫీజు బకాయిలు చెల్లించకుండా బెదిరింపులా? – యాజమాన్యాలను బెదిరించే ధోరణిలో ప్రభుత్వం – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శ హైదరాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ‘‘తాట తీస్తా, తొక్కుతా’’…

బీహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం

– హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితేనే పొత్తుపై ఆలోచిస్తా – ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8 : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఒకవేళ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితేనే మహాకూటమితో కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పూర్తి…

హోటల్‌ మేనేజిమెంట్‌ అకాడవిూలో మత్తు

– గంజా సేవించిన ఆరుగురు విద్యార్థుల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8: డ్రగ్స్‌ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్‌ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. బేగంపేట్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అకాడవిూలో…

హాస్పిటల్స్‌ పరిసరాల నుంచి వీధి కుక్కల తొలగింపు

– తొలిరోజు 277 కుక్కల పట్టివేత – స్టెరిలైజేషన్‌ అనంతరం జంతు సంరక్షణ కేంద్రాలకు తరలింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: పాఠశాలలు, హాస్పిటల్స్‌, క్రీడా సముదాయాలు, రవాణా కేంద్రాలు వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌…

రాష్ట్రంలో పెరుగుతున్న‌ చలితీవ్రత

-ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8:  రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని…

రూ.3ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు బూట‌కం

– రెండేళ్లలో పెట్టుబడులు రూ.20వేల కోట్లు దాట‌లేదు – జ‌ల‌య‌జ్ఞాన్ని ధ‌నయ‌జ్ఞ‌మ‌న్న‌ది రేవంతే – జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: మందిని తొక్కడం..మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని…

You cannot copy content of this page