Day August 28, 2025

ప్రాణాలు పోతుంటే మూసీపై స‌మీక్ష‌లా?

– ముఖ్యమంత్రిపై హరీష్‌రావు విసుర్లు – రాజాపేట, బూరుగుపల్లి ప్రాంతాల్లో పర్యటన మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లా ముంపు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డిల…

జ‌ల‌దిగ్బంధంలో రామాయంపేట

– లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు – వరద ప్రాంతాల్లో మంత్రి దామోదర పర్యటన రామాయంపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.…

సహాయక చర్యలకు కేంద్రం సిద్ధం

– సిబ్బంది, సామగ్రి సిద్ధం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కేంద్ర మంత్రులు – వరద పరిస్థితులపై ఫోన్‌లో ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితుల గురించి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావుకు ఫోన్‌ చేసి తెలుసుకుని భరోసా…

– భారీ వరదకు ‘పోచారం’ తట్టుకోగలిగింది

– ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది – ప్రజలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ సందేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడగలగడం తనకు, నీటిపారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించిందని పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌…

పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్‌ ఆందోళన – కేటీఆర్‌కు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ…

ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

– తన పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై సమీక్ష – ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటల లోపే రిపోర్టు చేయాలి – ఆ ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని తుమ్మల ఆదేశం – రేపటి నుండి ఆలస్యంగా వస్తే శాఖఆాపరమైన చర్యలు తప్పవు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: తన మంత్రిత్వ శాఖ పరిధిలోని…

You cannot copy content of this page