Day February 4, 2023

ఎపిలో బిసిలను మోసం చేసిన వైసిపి ప్రభు•త్వం

గీతకార్మికులకు దక్కని సాయం పాదయాత్రలో ప్రజలతో లోకేశ్‌ ‌చర్చ చిత్తూరు, ఫిబ్రవరి 4 : పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్‌ ‌సైట్‌ ‌లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‌శనివారం భేటీ అయ్యారు. పాదయాత్రలో భాగంగా వారితో లోకేష్‌ ‌మాట్లాడుతూ … గీత కార్మికులకు జగన్‌ ‌ప్రభుత్వం ఎలాంటి…

స్విమ్స్‌లో వైద్య పరికరాలకు ఐవోసి రూ. 22కోట్ల విరాళం

ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఎంవోయూ తిరుపతి, ఫిబ్రవరి 4 : స్విమ్స్‌లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్‌ ఆయిల్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ ‌రూ. 22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్‌ ‌లో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్‌ ,‌స్విమ్స్ అధికారులు ఈ మేరకు ఎంఓయూ…

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే చికిత్స సులభం

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 4 : క్యాన్సర్‌తో చనిపోతున్న వ్యక్తులు భారత్‌లోనే టాప్‌టెన్‌లో ఉన్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తిస్తే చికిత్స ఉంటుందని చెప్పారు. క్యాన్సర్‌ ‌పేషెంట్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ముఖ్యమని తెలిపారు. దేశంలో క్యాన్సర్‌ ‌ట్రీట్మెంట్‌ ‌చాలా అభివృద్ధి చెందిందన్న వెంకయ్య..క్యాన్సర్‌ ‌ట్రీట్మెంట్‌ ‌చేయడంలో ప్రైవేట్‌ ‌రంగం సేవలు…

ఇం‌ఫాల్‌లో భారీ పేలుడు..తప్పిన ముప్పు

ఇంపాల్‌, ‌ఫిబ్రవరి 4 : మణిపూర్‌ ‌రాజధాని ఇంపాల్‌లో ఆదివారం బాలీవుడ్‌ ‌నటి సన్నీ లియోన్‌ ‌ఫ్యాషన్‌ ‌షో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ షో వేదిక వద్ద శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు వేదికకు సుమారు వంద టర్ల దూరంలో పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల ఎవరూ…

తమిళనాడులో అకాల వర్షాలు

చెన్నై, ఫిబ్రవరి 4 : తమిళనాడు రాష్టాన్న్రి అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్‌ ‌జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక తీరంలో…

దిల్లీ ఆమ్‌ ఆద్మీ కార్యాలయ ముట్టడికి యత్నం

బిజెపి ఆందోళనతో ఉద్రిక్తత లిక్కర్‌ ‌కేసులో కేజ్రీవాల్‌ ‌రాజీనామాకు డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 4 : దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. లిక్కర్‌ ‌స్కాంలో పేరు రావడంతో సీఎం పదవికి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగించి…

విచారణ కమిషన్‌ల నియామకం

ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలం అయిపోయింది.  ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది.     విచారణ కమిషన్ల చట్టం 1956…

You cannot copy content of this page