డ్రగ్స్ కాదు డ్రీమ్స్ సాధించు

ఈ రోజుల్లో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వాడకం పెరుగుతుండటం ఆందోళనకరమైన విషయం. శారీరక-మానసిక ఆరోగ్యాన్ని, విద్యా ప్రగతిని, భవిష్యత్తును ప్రమాదంలో పెట్టే ఈ అలవాటు ఎందుకు కలుగుతుంది? దానికి సమాజం ఎలా స్పందించాలి? అన్న వాటికి సమగ్రంగా పరిశీలించాలి. చదువులో ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, కొత్త అనుభవాలపై ఆసక్తి వంటి కారణాలు వారిని మాదక ద్రవ్యాల వినియోగం…

