తెలంగాణ తేజస్సుకు ప్రతిబింబం‘ యాసంగి ముచ్చట్లు ‘

( హనుమకొండ,వాగ్దేవి డిగ్రీ,పీజీ కళాశాల సెమినార్ హాల్ లోనవంబర్ 16, ఆదివారం పొద్దున 9.30 ని లకు డా.వాణి దేవులపల్లి ‘ యాసంగి ముచ్చట్లు ‘ పుస్తకావిష్కరణ సందర్భంగా..పుస్తకం ముందు మాట లో కొంత భాగం ) 1968 మొదలు 2014 వరకు ఆగుతూ సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ‘సంస్కృతి’ అంటే సంప్రదాయాలు, విశ్వాసాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు, అంగడి- జాతర్లుగానే మెజారిటీ సమాజం…
