Tag women’s struggles

ఫాసిస్టు సందర్భంలో మహిళా పోరాటాలు!

“ఫాసిజానికి ఒక లక్షణం ఉంటుంది. అది మనుషులని విడదీసే లక్షణం. ఒక వర్గాన్ని బుజ్జగిస్తూ ఇంకో వర్గాన్ని అణగదొక్కే విధానాన్ని పాటిస్తుంది. హిందువుల నుంచి ముస్లిములనూ, అగ్ర కులాల నుంచి దళిత బహుజనులను, స్త్రీల నుండి పురుషులను విడదీస్తుంది. పురుషుల నుండి స్త్రీలను, భర్తల నుండి భార్యలను ఇలా కలిసి ఉన్న మనుషులను విడదీసే లక్షణం…