Tag women’s empowerment stories

మహిళా యుద్ధభాష అనిశెట్టి రజిత

కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారిణి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అయిన అనిశెట్టి రజిత 11 ఆగస్ట్‌ 2025న మరణించారు. ఆమెకి నివాళిగా ప్రజాతంత్ర సాహిత్య పేజీ ‘శోభ’  రాచపాళెం చంద్రశేఖరరెడ్డి రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నది. అవమానిత స్త్రీ కురుల పాయనై ఇన్నాళ్ళ నా బ్రతుకులోని బేలతనాన్నిగాక నీలితనాన్ని బడబాలనంలా కుంభవృష్టించే నల్ల మబ్బునవుతా!…