మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యం

మహిళల కోసం 15 రకాల వ్యాపారాలకు వడ్డీలేని రుణాలు ఉచిత బస్సు ఇస్తే విపక్షాల కళ్లలో నిప్పులు పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాదు.. అవకాశమిస్తే దేశాన్ని కూడా చక్కగాదిద్దుతారు. అందుకే మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని , ముఖ్యమంత్రి…
